త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 30, 2022

త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి

 త్రిబుల్ ఐటీ లో సీటు సాధించిన విద్యార్థులకు  శుభాకాంక్షలు తెలిపిన ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్నంలోని ఆర్పిబిఎస్ జడ్పీ బాయ్స్ స్కూల్ నందు సుమారు 8 మంది విద్యార్థులు త్రిబుల్ ఐటీ లో మొదటి మెరిట్ లిస్టులో సీట్లు సాధించారు విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మరియు పాఠశాల అధ్యాపకులు

విద్యార్థుల వివరాలు: ఇడుపులపాయలో హర్షిత సూర్యకుమార్, సందీప్, ఆదిశేషు, యశ్వంత్, వినయ్ నూజివీడులో భార్గవ్ , అఫ్జల్ శ్రీకాకుళంలో హిమబిందు  విద్యార్థులకు మొదటి మెరిట్ లిస్టులో సీట్లు సాధించారు

ప్రధానోపాధ్యాయురాలు రాజేశ్వరి మాట్లాడుతూ మన పాఠశాలలో ఒకేసారి ఇంతమంది విద్యార్థులు చేరడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు అలాగే వారి భావి భవిష్యత్తు ఉన్నత శిఖరాల్లో ఎదగాలని కోరారు. పై విద్యార్థులు ఎంతో పట్టుదలతో స్ఫూర్తిదాయకంగా చదివారని తెలిపారు. ఈ విజయాలకు కారకులైన పాఠశాల ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad