ముఖ్యమంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డి ని వీడ్కోలు పలికిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .అంజూ రు తారక శ్రీనివాసులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
నెల్లూరులో "మేకపాటి గౌతంరెడ్డి సంగం బ్యారేజ్" ప్రారంభోత్సవానికి విచ్చేసి తిరుగు ప్రయాణమౌతూ శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని రేణిగుంట విమానాశ్రయానికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వై. యస్.జగన్మోహన్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిసి వీడ్కోలు పలికిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి . అంజూ రు తారక శ్రీనివాసులు
No comments:
Post a Comment