శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు రూ.1,00,000/- (ఒక లక్షల రూపాయలు) విరాళం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, September 7, 2022

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు రూ.1,00,000/- (ఒక లక్షల రూపాయలు) విరాళం

శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు  రూ.1,00,000/- (ఒక  లక్షల రూపాయలు) విరాళం


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం నిత్యాన్నదాన పథకమునకు విరాళంగా కడప జిల్లా కడప నగరం అక్కయపల్లె నివాసి చమర్తి వెంకట శివప్రసాద రాజు, రూ.1,00,000/- (ఒక  లక్షల రూపాయలు) దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు  అంజూరు తారక శ్రీనివాసులు గారి ద్వారా దేవస్థానమునకు అందజేశారు. వారికి ఆలయ ఛైర్మన్  ప్రత్యేక దర్శనం ఏర్పాట్లు చేయించి స్వామి-అమ్మవార్ల శేష వస్త్రాలతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు ప్రత్యేక ఆహ్వానితులు కొండూరు సంజీవ రాజు పొద్దుటూరు నివాసి చమర్తి సురేష్ రాజు,చౌడం నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad