వాయులింగేశ్వర సేవలో హైకోర్టు జస్టిస్ రవీంద్రనాథ్ తిలారి దంపతులు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
దక్షిణ కైలాసం శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత వాయు లింగేశ్వరుడు కొలువైవున్న పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తి స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన హైకోర్టు జస్టిస్ రవీంద్రనాథ్ తిలారి దంపతులు విచ్చేశారు. వారికి
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు స్వాగతం పలికి స్వామి-అమ్మవార్ల ప్రత్యేక దర్శనం చేయించారు. దర్శనానంతరం శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి చైర్మన్ అంజూరు శ్రీనివాసులు మరియు కార్య నిర్వహణ అధికారి సాగర్ బాబు స్వామి-అమ్మ వార్ల వస్త్రాలను అందజేసి, శేష వస్త్రాలతో సత్కరించి స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు
No comments:
Post a Comment