ముక్కంటి సేవలో ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం జస్టిస్ దండే సుబ్రహ్మణ్యం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
రాహు-కేతు సర్పదోష నివారణ పూజలకి ప్రముఖ క్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానమునకు ఆంధ్రప్రదేశ్ మానవ హక్కుల సంఘం, ధర్మపేట, కర్నూలు కు చెందిన జస్టిస్ దండే సుబ్రహ్మణ్యం వారి కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికి స్వామి అమ్మవార్ల దర్శనార్థం విచ్చేశారు. వారికి ఆలయ చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు ప్రత్యేక దర్శనాన్ని ఏర్పాటు చేయించి శేష వస్త్రాలతో సత్కరించి స్వామి-అమ్మ వార్ల తీర్థ ప్రసాదాలను మరియు జ్ఞాపికను అందజేశారు
No comments:
Post a Comment