కులమతాలకతీతంగా అందరూ పూజించే దేవుడు మన వైయస్ రాజశేఖర్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
కులమతాలకతీతంగా అందరూ పూజించే దేవుడు మన వైయస్ రాజశేఖర్ రెడ్డి .పేదల ముఖాల్లో చిరునవ్వు చూడడం కోసం తన చివరి శ్వాస వరకు పనిచేసిన మహానేత డాక్టర్ వై.యస్. రాజశేఖర్ రెడ్డి గారు : MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి .
దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 13వ వర్ధంతి సందర్భంగా శ్రీకాళహస్తి టౌన్, వైయస్సార్ సర్కిల్ వద్ద దేవస్థానం చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వర్ధంతి కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి.
ముందుగా వైయస్ఆర్ గారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు ఎమ్మెల్యే .
అనంతరం వైయస్సార్ గారి వర్ధంతిని పురస్కరించుకొని పేదలకు అన్నదానం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గుమ్మడి బాలకృష్ణయ్య,పగడాల రాజు, వయ్యాల కృష్ణారెడ్డి,గురు దసరాదన్,చందర్ రాజు,మున్న రాయల్,జయశ్యామ్ రాయల్ పంతులు,వడ్లతంగాల్ బాలాజీ రెడ్డి,పసల కృష్ణయ్య,సిరాజ్ బాషా, కళ్ళతూర్ మునిరాజా,చల్లా జయరామయ్య,శేఖర్,గణేష్,అట్ల రమేష్,కంటా ఉదయ్ కుమార్, చింతామణి పాండు,ఉప్పు కృష్ణయ్య,చిరంజీవి,పురుషోత్తం బాబు,వేణు,చిట్టి,మధు రెడ్డి,చిలకా గోపి,గాలిరవి,సుబ్రహ్మణ్యం,రవి,భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment