పలువురు నాయకులను పరామర్శించిన బొజ్జల బృందమ్మ
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు మాజీ మంత్రివర్యులు కీర్తిశేషులు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సతీమణి బొజ్జల బృందమ్మ మాజీ జెడ్పిటిసి దందోళ భక్తవత్సల రెడ్డి ని పరామర్శించడం జరిగినది మరియు శ్రీకాళహస్తి మండలం టిడిపి అధ్యక్షులు కామేష్ యాదవ్ ని పరామర్శించడం జరిగినది తదుపరి మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కీర్తిశేషులు గురవయ్య నాయుడు సతీమణి శాంతమ్మ ని పరామర్శించడం జరిగినది తదుపరి మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ కీర్తిశేషులు కొండుగారి శ్రీరామమూర్తి సతీమణి ని పరామర్శించడం జరిగినది తదుపరి 31 వ వార్డు మాజీ కౌన్సిలర్ పి .ప్రసాద్ రావు మేనకోడలు ఇటీవల మరణించడం జరిగినది వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని అన్ని విధాల పార్టీ అండగా ఉంటుందని తెలియజేయడం జరిగినది ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు కోశాధికారి కంఠ రమేష్ తిరుపతి పార్లమెంటు రైతు ఉపాధ్యక్షుడు ప్రకాష్ నాయుడు తొట్టంబేడు టిడిపి పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు మాజీ పాల సొసైటీ అధ్యక్షులు ముని రాజా నాయుడు మల్లీశ్వరమ్మ ,చంద్రమ్మ శ్రీకాళహస్తి పట్టణ టిడిపి అధ్యక్షులు విజయ్ కుమార్ , సురేష్ బాబు పాల్గొనడం జరిగినది
No comments:
Post a Comment