వినాయక స్వాములకు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి పట్టణ నాలుగు మడవీధులలో వెలసిన నవసంది వినాయక స్వాములకు వినాయక చవితి శుభ సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన MLA బియ్యపు మధుసూదన్ రెడ్డి పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ,బోర్డు సభ్యులు మరియు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు.
ఈ సందర్భంగా నవసంధి వినాయక స్వామి వారి ఆలయం దగ్గర భక్తులకు ఉచితంగా మట్టి వినాయక స్వామి ప్రతిమలను అందజేశారు.
No comments:
Post a Comment