పేదల కడుపు నింపే అన్న క్యాంటిన్ లను ద్వoసం చేయడం దుర్మార్గపు చర్య : బొజ్జల సుధీర్ రెడ్డి గారు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలో అన్న క్యాంటిన్ ద్వాంసానికి నిరసనగా ఈరోజు అన్నదానం చేసిన బొజ్జల సుధీర్ రెడ్డి
ఈ వైసీపీ పార్టీ అధికారంలోకి రావడమే రాష్ట్రంలో అన్న క్యాంటిన్ లను మూసివేయడం జగన్మోహన్ రెడ్డి అరాచకానికి నిదర్శనం, నాడు చంద్రబాబు నాయుడు పేదల ఆకలి కడుపు నింపాలనే ఉదేశంతో అన్న క్యాంటిన్ ఏర్పాట్లు చేస్తే, జగన్మోహన్ రెడ్డి మాత్రం అన్నం పెడుతున్న వారిని పెట్టనివ్వక, తాను పెట్టక రాక్షసఆనందం పొందుతున్నాడు, ఈ శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి ఎన్నికల నాలుగు నెలల ముందు ఉచిత భోజనం అని ప్రజలను మోసం చేసి ఎన్నికలు అవ్వగానే మధుసూదన్ రెడ్డి మాత్రమే తినడానికి సరిపోతుంది అనే విదంగా శ్రీకాళహస్తి తయారైంది,ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కళ్ళు తెరిచి అన్న క్యాంటిన్ లను ప్రారంభించాలని డిమాండ్ చేసిన శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి బొజ్జల సుధీర్ రెడ్డి
ఈ కార్యక్రమం లో రాష్ట్ర, పార్లమెంట్,పట్టణ, మండల, గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment