బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యాలి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 2, 2022

బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యాలి

 బాలిక మీద సామూహిక అత్యాచారం చేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చెయ్యాలి





 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


చిన్నారుల బతుకులు చిదిమేస్తుంటే కల్తీ మద్యం తాగి నిద్ర పోతున్న జగన్ ప్రభుత్వం

గన్నుఎక్కడా? జగన్ ఎక్కడ? దిశా ఎక్కడా

వినాయకుడి సాక్షిగా సామూహిక అత్యాచారం చేశారంటే ఈ ప్రభుత్వ తీరు ఎలా ఉందొ అర్థమవుతుoది 

శ్రీకాళహస్తి పట్టణ కార్యాలయంలో తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష ఆధ్వర్యంలో పత్రికా సమావేశం 

ముఖ్య అతిదులుగా పార్లమెంట్ అధ్యక్షులు నరసింహ యాదవ్, రాష్ట్ర కార్యదర్శులు బుల్లెట్ రమణ, డా. గుమ్మిడిపూడి దసరధఆచారి పాల్గొన్నారు

ఈ సందర్బంగా వీరు మాట్లాడుతూ.....

రాష్ట్రప్రభుత్వం ఏర్పాటయినప్పటి నుండి ఆడబిడ్డలు, మహిళలు చిన్నారుల బతుకులకు భద్రత లేకుండా పోయిందని రోజూ రోజుకు అత్యాచారాలు హత్యలు నిత్యకృత్యం అయ్యిందని ఈ రోజూ కూడా సత్యవేడు నియోజకవర్గం లో వినాయకుని సాక్షిగా 12ఏళ్ల చిన్నారిని సామూహిక అత్యాచారం జరగడం బాధాకరమని దోషులను వెంటనే అరెస్టు చేసి బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు

వైద్యం కొరకు ఏరియా హాస్పిటల్ కి బాలికను తీసుకొచ్చారు, కానీ వైద్యురాలు హరిత ని కూడా వైద్యం చేయడానికి మహిళా రక్షకబటులు అరగంట పాటు  అనుమతి ఇవ్వలేదు,తెలుగు దేశం నాయకులు చొరవ తీసుకొని హాస్పిటల్ వద్ద ధర్నా చేసి వెంటనే డాక్టర్ ని లోపలికి పంపాలలి  గొడవ చేసిన పిదప డాక్టర్ ని లోపలికి పంపారు,ఇందులో ఎవరిని కాపడాలని పోలీసులు ఇలా చేస్తున్నారని తెలుగు దేశం నాయకులు dsp తో వాగ్వివాదానికి దిగారు

ఈ కేసులో దోషులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు dsp న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు

ఈ కార్యక్రమం లో BJ ప్రసాద్,గోపి, షాకీర్,బాలాజీ రెడ్డి,జిలాని,నెమళ్లూరు బుజ్జీ,మిన్నల్ రవి, యాదగిరి, M S రెడ్డి,సంపత్, మునిరాజా యాదవ్, మునస్వామి యాదవ్,  చంద్రకళ,సుజిత్, కిట్టు,షఫీ, కరీమ్,మునిశేఖర్ నాయుడు,మణి,మునెయ్య ఆచారి,విగ్నేష్, కయ్యురి దిలీఫ్, తదితరులు

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad