బాధిత కుటుంబానికి అండగా నిలుస్తా : ఎమ్మెల్యే ఆదిమూలం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి ఏరియా హాస్పిటల్ లో అత్యాచారం బాధ్యత కుటుంబాన్ని పరామర్శించిన సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం ఆర్డీవో రామారావు
సమగ్ర విచారణ జరుపుతున్నామని, ఘటనపై కఠిన చర్యలు తీసుకునే విధంగా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టిందని ఆర్డీవో రామారావు తెలిపారు.
అత్యాచార ఘటనపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టిందని, బాధిత కుటుంబానికి అండగా నిలుస్తామని ఎమ్మెల్యే ఆదిమూలం తెలిపారు. ఘటనపై సమగ్ర విచారణ జరుగుతుందని తెలిపారు.
No comments:
Post a Comment