శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా కొట్టే సాయి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
జనసేనని శ్రీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా... ఈ రోజు శ్రీకాళహస్తి లో చిత్తూరు జిల్లా కార్యదర్శి కొట్టే సాయి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా MGM హాస్పిటల్ నందు రక్త దాన కార్యక్రమం,కందాడు,తొండమ నాడు,గంగలపూడి, కల్లిపూడి గ్రామాలలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొట్టేసాయి,కుమార్,మహేష్,వంశీ,చిరంజీవి, రఫీ, ఢిల్లిబాబు,రాఘవ మరియు జనసైనికులు పాల్గొన్నారు
No comments:
Post a Comment