రాజంపేటMP శ్రీ మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ విద్యార్థుల సమక్షంలో జన్మదిన వేడుకలు ...
YSRCP రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు లోక సభ ప్యానల్ స్పీకర్,YSRCP లోక సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పి. వి. మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్ యందు మిద్దెల హరి సమక్షంలో విద్యార్థుల మధ్య పీ.వీ. మిథున్ రెడ్డి జన్మదిన కేకును కట్ చేయడం జరిగింది 40 అనంతరం మిద్దెల హరి మాట్లాడుతూ మన జగనన్నకు అత్యంత ఆప్తులుగా ఉండి పార్టీ పటిష్టతకు, ప్రజా సంక్షేమ కోసం మధ్య ఉండి సమస్యలను పరిష్కరిస్తున్నారు , దేశంలోనే గుర్తింపు పొందిన నాయకుల్లో మన మిథున్ రెడ్డి ఉండటం చాలా ఆనందకరమని, రాబోయే రోజుల్లో మళ్లీ ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా మన జగన్మోహన్ రెడ్డి గారే ఎంపిక అవుతారని తెలియజేయడం జరుగుతుందని తెలియజేశారు .40మంది విద్యార్థులకు టవల్స్, సోపులు వితరణగా మిద్దెల హరి చేతులమీదగా అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో...... మహిళా నాయకురాలు ముని లక్ష్మి, మాధవి, కిరణ్మయి,
యతి రాజులు, చల్లా సుధా, నున్న సుధా, దావాలా గిరి, బండి రమేష్, బొజ్జ ప్రభాకర్, S.లోకయ్య, గురునాథం, ముని రాజా, రామయ్య, వాసు, కార్తీక్, చంద్ర, N. వెంకటేష్, k. సాయి, నాగార్జున, జగదీష్, C. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment