MP శ్రీ మిథున్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు రోగులకు పండ్లు , బ్రెడ్లు పంపిణీ .
YSRCP యువనేత మన ప్రియతమ ము ఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఆప్తులు రాష్ట్ర మంత్రివర్యులు పెద్దలు గౌ,, శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తనయుడు లోక సభ ప్యానల్ స్పీకర్,YSRCP లోక సభ ఫ్లోర్ లీడర్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు శ్రీ పి. వి. మిథున్ రెడ్డి జన్మదినం సందర్భంగా మిద్దెల హరి యువసేన ఆధ్వర్యంలో స్థానిక శ్రీకాళహస్తి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ నందు 60 మంది రోగులకు బ్రెడ్లు,పండ్లు, సోపులు వితరణగా మిద్దెల హరి చేతుల మీదుగా అందించడమైనది. అనంతరము శ్రీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మాట్లాడుతూ తండ్రికి తగ్గ తనయుడిగా మన యువ నేత పార్లమెంట్లో ఎంపీగా, YSRCP ఫ్లోర్ లీడర్ గా లోక సభ ప్యానల్ స్పీకర్ గా తనదైన శైలిలో నడిపిస్తూ దేశంలోనే మంచి నాయకుడిగా గుర్తించుకున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో...... మహిళా నాయకురాలు ముని లక్ష్మి, మాధవి, కిరణ్మయి,
యతి రాజులు, చల్లా సుధా, నున్న సుధా, దావాలా గిరి, బండి రమేష్, బొజ్జ ప్రభాకర్, S.లోకయ్య, గురునాథం, ముని రాజా, రామయ్య, వాసు, కార్తీక్, చంద్ర, N. వెంకటేష్, k. సాయి, నాగార్జున, జగదీష్, C. సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment