వాయులింగేశ్వర సేవలో గాలి జనార్దన్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Friday, September 23, 2022

demo-image

వాయులింగేశ్వర సేవలో గాలి జనార్దన్ రెడ్డి

poornam%20copy

  వాయులింగేశ్వర సేవలో  గాలి జనార్దన్ రెడ్డి 

WhatsApp%20Image%202022-09-23%20at%201.56.45%20PM

 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

ప్రముఖ శైవ క్షేత్రాలలో ప్రసిద్ధిగాంచిన శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుడు కొలువు తీరివున్న శ్రీకాళహస్తి క్షేత్రమునకు ప్రముఖ వ్యాపారవేత్త మరియు రాజకీయ వేత్త అయిన గాలి జనార్దన్ రెడ్డి స్వామి అమ్మవార్ల దర్శనార్థమై కుటుంబ సమేతంగా  ఆలయమునకు విచ్చేసి  స్వామి-అమ్మవార్ల ప్రత్యేక పూజలలో పాల్గొని దర్శనం చేసుకొన్నారు. దర్శనానంతరం శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు  వారిని దుశ్యాలవతో సత్కరించి, స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని  మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages