ఘనంగా మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి జన్మదిన వేడుకలు : సత్రవాడ ప్రవీణ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
సత్రవాడ ప్రవీణ్ ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి జన్మదిన వేడుకలు 28 వార్డు మాజీ కౌన్సిలర్ జయదేవన్ గిరి 53 వ జన్మదిన వేడుకలు జిల్లా బీసీ వెల్ఫేర్ JAC అధ్యక్షులు సత్రవాడ ప్రవీణ్ ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి ఇలాంటి జన్మదిన వేడుకలు ఎన్నో జరుపుకోవాలని ,రాజకీయంగా మరెన్నో పదవులు అలం కరించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. భారీ ఎత్తున సత్రవాడ ప్రవీణ్ యూత్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు సత్ర వాడ ప్రవీణ్ యువసేన
No comments:
Post a Comment