ముక్కంటి సేవలో సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన సెంట్రల్ రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు ఆలయ అధికారులతో వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించి దర్శనానంతరం శ్రీ గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద వేదపండితులతో ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
No comments:
Post a Comment