మెటీరియల్ ఫినిషింగ్ మరియు మార్కెటింగ్ గురించి పూర్తిస్థాయి అవగాహన - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Tuesday, May 30, 2023

demo-image

మెటీరియల్ ఫినిషింగ్ మరియు మార్కెటింగ్ గురించి పూర్తిస్థాయి అవగాహన

poornam%20copy

మెటీరియల్ ఫినిషింగ్ మరియు మార్కెటింగ్ గురించి పూర్తిస్థాయి అవగాహన

WhatsApp%20Image%202023-05-29%20at%204.45.31%20PM%20(1)

WhatsApp%20Image%202023-05-29%20at%204.45.31%20PM

WhatsApp%20Image%202023-05-29%20at%206.30.09%20PM

     స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ (తిరుపతి) మరియు డీ.సి హ్యాండీక్రాఫ్ట్స్ వారి సౌజన్యముతో శ్రీకాళహస్తి నగరంలో సోమవారం అనగా (29-05-2023) కలంకారీ కళాకారుల కొరకు  డిజైన్ అండ్ టెక్నికల్ డెవలప్మెంట్ వర్కుషాపు రెండవ బ్యాచ్ ను  ప్రారంభించారు. ఈ కార్యాక్రమములో బెంగళూరు నుండి డిజైనర్ కుమారి. మేఘా మంజునాథ్  మరియు నేషనల్ అవార్డు గ్రహీత ఏం. విశ్వనాథ రెడ్డి   25 రోజులుపాటు కలంకారీ కళాకారులకు సరికొత్త డిజైన్లు, మెటీరియల్ ఫినిషింగ్ మరియు మార్కెటింగ్ గురించి పూర్తిస్థాయి అవగాహన కల్పిస్తారు. ఈ కార్యక్రమము ప్రారంభోత్సవంలో అసిస్టెంట్ డైరెక్టర్, డెవలప్మెంట్ కమిషనర్, హ్యాండీక్రాఫ్ట్స్ సర్వీస్ సెంటర్, తిరుపతి  శ్రీ టి. సతియమూర్తి  మరియు గాయత్రి ఎడ్యుకేషనల్ సొసైటీ ఆపరేషనల్ టీం నుండి శ్రీ వెంకటముని, గుణశేఖర్, వెంకటేశ్వరులు మరియు వినోద్ పాల్గొన్నారు. 

వేదిక: 1-590, బి.పీ అగ్రహారం, శ్రీకాళహస్తి.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages