శ్రీకాళహస్తి పట్టణంలోని 5వ వార్డు నందు బాదుడేబాదుడు కార్యక్రమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని 5వ వార్డు నందు కంఠ రమేష్, రాము,పేట బాలాజీ, ఢిల్లీ బాబు,పట్టణ అధ్యక్షులు విజయ్ కుమార్ గార్ల ఆధ్వర్యంలో
#బాదుడేబాదుడు కార్యక్రమం నిర్వహించడం జరిగినది
రాష్ట్ర కార్యదర్శులు డా. దసరధ ఆచారి, గాలి చలపతి నాయుడు, రెడ్డి వారి గురువారెడ్డి, తిరుపతి పార్లమెంట్ మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష, పాల సోసైటీ మాజీ చైర్మన్ మునిరాజా నాయుడు
ఈ సందర్భంగా ప్రతి ఇంటికి వెళ్లి తెలుగుదేశం పార్టీ కరపత్రం అందించి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించి ధరలు పెరగకుండా చూసిన ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని ఈ మూడు సంవత్సరాల వై.యస్.ఆర్.సి.పి ప్రభుత్వము వచ్చినప్పటినుండి ప్రజలపై అనేక భారాలు , పన్నులు మోపుతూ సామాన్యమైన మానవుడు బ్రతుకుట కష్టముగా మార్చారని అన్ని వర్గాల ప్రజలను రోడ్డుపైకి లాగారని ప్రజలు దీనిని గమనించాలని మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత పెంచిన ధరలను మరియు పన్నులను తగ్గిస్తామని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేటట్లు చూస్తామని తెలియజేయడం జరిగినది 5వ వార్డు నందు గతంలో పెన్షన్లు తీసుకున్న చాలామందికి పెన్షన్లు తొలగించారని మాకు అర్హత ఉన్నా కూడా వివిధ కారణాలు చెప్పి పెన్షన్లు, రేషన్ కార్డులు తొలగించారని వాళ్ళ బాధను చెప్పుకొచ్చారు
ఈ కార్యక్రమం లో రేణుకమ్మ, రాష్ట్ర ఎస్సీ సెల్ నాయకులు గోపీనాథ్ , కేవీ ప్రతాప్, , సుబ్బయ్య
ప్రకాష్ నాయుడు ,జిలాని భాష, భాస్కర్ గౌడ్ ,మాజీ దేవస్థానం సభ్యులు గుర్రప్ప శెట్టి, ప్రధాన కార్యదర్శి మిన్నల్ రవి తొట్టంబేడు టిడిపి అధ్యక్షులు గాలి మురళి నాయుడుపట్టణ యువత అధ్యక్షులు హేమంత్ కుమార్ , బషీర్
పట్టణ మహిళా కార్యదర్శి దుర్గ , సునిమా, చంద్రకళ ,మౌనిక, జయశ్రీ , పట్టణ మైనారిటీ అధ్యక్షులు షఫీ, పట్టణ బీసీ అధ్యక్షులు పోలూరు శ్రీనివాసరెడ్డి,
ఎమ్మెస్ రెడ్డి, మోహన్, దొరబాబు, వినయ్, సుజిత్, రామచంద్రయ్య,
డివి నారాయణ,ఖాదర్ భాషా, ఆర్ముగం, ధనుంజయులు నాయుడు, పురుషోత్తం నాయుడు మురళి, బి.జె ప్రసాద్ , అనిల్
యాదగిరి, అస్మత్, కరీం, ప్రకాష్, గోవిందు, వెంకటేశ్వర చౌదరి,
మునిరాజా యాదవ్, చాన్ భాష రామచంద్రయ్య , సంపత్, మనీ, దిలీప్, అశ్వద్ధామ, వేణు, రవీంద్ర, గోపి, గంధం నేని రాజేంద్ర నాయుడు, గోగినేని సురేష్ నాయుడు, సుధాకర్, గుప్తా
అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగినది.
No comments:
Post a Comment