తిరుపతి పార్లమెంట్ జిల్లా మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలిగా దొమ్మరాజు ప్రశాంతి రాజు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలోని సదాశివ కళ్యాణ మండపంలో తిరుపతి పార్లమెంట్ జిల్లా మహిళా మోర్చా సమావేశంలో నూతన అధ్యక్షురాలిగా నియమింపబడిన శ్రీమతి దొమ్మరాజు ప్రశాంతి రాజు గారికి సన్మానం చేయడం జరిగింది.ఈ సమావేశంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 25 వరకు ఆదర్శ అంగన్వాడీ కార్యక్రమం గురించి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి, కో ఇంచార్జీలను ,ప్రతీ మండలంలో కూడా ఒక అంగన్వాడీ ఇంచార్జీ ని నియమించి వాటి లోటుపాట్లు గురించి తనిఖీ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమా గారు, జిల్లా జనరల్ సెక్రటరీ వరప్రసాద్ గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శైలజ గారు, జిల్లా ఇంఛార్జి మాధవి గారు, ప్రజ్ఞశ్రీ, రామ్ ఉమా సింగ్, నాగలక్ష్మి, పద్మజ, దేవి, వల్లెమ్మ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు తిరుపతి పార్లమెంట్ జిల్లా మహిళా మోర్చా సమావేశంలో నూతన అధ్యక్షురాలిగా శ్రీకాళహస్తి పట్టణంలో సదాశివ కళ్యాణ మండపంలో భారతీయ బిజెపి మోచ తిరుపతి పార్లమెంటు మహిళా మోర్చా సమావేశం నియమింపబడిన శ్రీమతి దొమ్మరాజు ప్రశాంతి రాజు గారికి సన్మానం చేయడం జరిగింది.ఈ సమావేశంలో సెప్టెంబర్ 17వ తేదీ నుండి డిసెంబర్ 25 వరకు ఆదర్శ అంగన్వాడీ కార్యక్రమం గురించి తెలియచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఇంఛార్జి, కో ఇంచార్జీలను ,ప్రతీ మండలంలో కూడా ఒక అంగన్వాడీ ఇంచార్జీ ని నియమించి వాటి లోటుపాట్లు గురించి తనిఖీ చేయడం జరుగుతుంది.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కండ్రిగ ఉమా గారు, జిల్లా జనరల్ సెక్రటరీ వరప్రసాద్ గారు,రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు శైలజ గారు, జిల్లా ఇంఛార్జి మాధవి గారు, ప్రజ్ఞశ్రీ, రామ్ ఉమా సింగ్, నాగలక్ష్మి, పద్మజ, దేవి, వల్లెమ్మ బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు
No comments:
Post a Comment