ఉత్తమ ఉపాధ్యాయుడుగా షేక్ బాబులాల్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
KVB పురం మండలం, ఆదవరం గ్రామంలోని MPUP పాఠశాల లో SGT ఉపాధ్యాయులు గా పని చేస్తున్న
శ్రీ షేక్ బాబులాల్ కు,డిజిటల్ పాఠ్యాంశాల ద్వారా విద్యార్ధుల కు వినూత్నంగా బోధించడం,
పాఠశాల అభివృద్ధిలో తోడ్పడడం,
పాఠశాల రోల్ పెంచడం వంటి అంశాల వల్ల ఉత్తమ ఉపాధ్యాయుడిగా తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట్రామిరెడ్డి గారు మరియు తిరుపతి జిల్లా విద్యాశాఖాధికారి గారు శ్రీ శేఖర్ గారి ద్వారా అవార్డు తీసుకోవడం జరిగినది. ఈ అవార్డు తీసుకోవడం నాలో ఇంకా బాధ్యత పెంచిందని, విద్యార్థుల కు ఇంకా బాగా బోధించడానికి ప్రయత్నిస్తానని అవార్డు గ్రహీత శ్రీ బాబులాల్ అన్నారు.
No comments:
Post a Comment