శ్రీకాళహస్తీశ్వరా ఆలయంలో సంకష్టహర చతుర్థి మహా గణపతి హోమం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరస్వామి వారి దేవస్థానము నందు బుధవారం నాడు భాద్రపద మాసం, చవితి సందర్భముగా శ్రీ అంజిఅంజి వినాయక స్వామి వారి సన్నిధి ముందు సంకష్టహర చతుర్థి మహా గణపతి హోమం, నైవేద్యం, మంత్రపుష్పం , దీపారాధన, నిర్వహించడమైనది.
పై కార్యక్రమము నందు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు
గారు ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్ సభ్యులు సాధనంమున్న,బుల్లెట్ జయశ్యామ్ ప్రత్యేక ఆహ్వానితులు జూలకంటి సుబ్బారావు,పవన్ కుమార్, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు రాజు వేదపండితులు శ్రీ వంగల ఆంజనేయ అవధాని,అర్చకులు దామోదర శర్మ, చరణ్ కుమార్, గోవిందు శర్మ పరిచారికలు వెంకటేశ్వర శర్మ భక్తులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment