అక్షరాలకు ఆకృతిగా నిలిచి వెలుగులు పంచే గురువులకు ఆత్మీయ సన్మానం:కోలా ఆనందకుమార - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Monday, September 5, 2022

demo-image

అక్షరాలకు ఆకృతిగా నిలిచి వెలుగులు పంచే గురువులకు ఆత్మీయ సన్మానం:కోలా ఆనందకుమార

poornam%20copy

  అక్షరాలకు ఆకృతిగా నిలిచి వెలుగులు పంచే గురువులకు ఆత్మీయ సన్మానం

WhatsApp%20Image%202022-09-05%20at%206.49.28%20AM

WhatsApp%20Image%202022-09-05%20at%206.49.29%20AM%20(1)

WhatsApp%20Image%202022-09-05%20at%206.49.29%20AM%20(2)

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా, గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని! బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి  కోలా ఆనందకుమార  శ్రీకాళహస్తి  పట్టణము, బేరివారి మండపం వద్ద పలువురు ప్రముఖ విశ్రాంత ఉపాధ్యాయులు అయిన

శ్రీ స్వర్ణమూర్తి , శ్రీ యస్ వెంకటముని  శ్రీ ఇ. వెంకటరామనాయుడు ,  తదితరులకు ఆత్మీయ సత్కార కార్యక్రమం అనంతరం వారికి పాదాభివందనం చేసి గురువుల ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. 

 పై కార్యక్రమం నందు శ్రీకాళహస్తి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, వజ్రంకిషోర్, గరికపాటి రమేష్ బాబు, గాండ్ల శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages