వాయులింగేశ్వర సేవలో సోము వీర్రాజు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, September 23, 2022

వాయులింగేశ్వర సేవలో సోము వీర్రాజు

 వాయులింగేశ్వర సేవలో సోము వీర్రాజు


 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

 శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత వాయులింగేశ్వర  స్వామి-అమ్మవార్ల దర్శనార్థం భారతీయ సీనియర్ రాజకీయ నాయకులు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైన సోము వీర్రాజు  విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్  అంజూరు తారక శ్రీనివాసులు  ఆలయ అధికారులతో వారికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. దర్శనానంతరం వారిని శేష వస్త్రాలతో సత్కరించి స్వామి-అమ్మ వార్ల చిత్రపటాన్ని మరియు తీర్థ ప్రసాదాలను అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad