15,న శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షణ, అభిషేక సేవలు రద్దు,
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరుని గిరి ప్రదక్షిణ ఉత్సవం ఈనెల 15వ తేదీ నిర్వహించబడుతుందని అలాగే బుధవారము, అన్ని అభిషేకాలురద్దుఆలయాధికారులుప్రకటించారు ఇక్కడి ఆలయంలో నిర్వహించేప్రతి ఉత్సవానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది.ఏడాదిలో రెండు సార్లు కైలాసగిరి ప్రదక్షిణం నిర్వహించటం ఆనవాయితి. సంక్రాంతికనుమరోజునిర్వహించే గిరిప్రదక్షిణంకైలాసగిరుల్లోని
ముక్కొటిదేవతలకుమహాశివరాత్రి సందర్భంగాజరిగే స్వామి అమ్మవార్ల కళ్యాణానికి ఆహ్వానంగాఅభివర్ణిస్తారు. శివరాత్రి కళ్యాణోత్సవం తరువాతజరిగే గిరి ప్రదక్షిణను తనవివాహానికివచ్చినదేవతల్ని తిరిగి వారి స్థావరాలకుచేర్చటం అనిచెబుతారు. సుమారు 21 కిలో మీటర్ల గిరిప్రదక్షిణలో ఎన్నో గ్రామాలున్నాయి. ప్రతి గ్రామంవద్ద స్వామిఅమ్మవార్లకు ఘనస్వాగతం చెబుతారు. సుమారు 16 గ్రామాల్లో ఆ రోజు పండగజరుపుకుంటారు.గిరిప్రదక్షిణ గ్రామాల్లో కనుమకు
ఎంతోప్రాధాన్యతఉంది.ఏడాదిలో రెండుసార్లునిర్వహించే గిరి ప్రదక్షిణకు ఈ ఏడాది సుమారు
3లక్షలమంది స్వామి అమ్మవార్లు తమ గ్రామాలకువస్తారు.మామిడితోరనాలు,ముగ్గులతోముస్తాబుచేస్తారు. మంగళవారము ప్రదోష మూర్తులు గిరిప్రదీక్షణకు వెళుతుందని వివరించారు. ఉదయం ఆలయం నుంచి బయలుదేరుస్వామిఅమ్మవార్లు
సాయంత్రం పట్టణానికిచేరుకొని గ్రామోత్సవంనిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో రెండు
రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలనురద్దచేసినట్లుప్రకటించారు. దేవస్థానమే అభిషేకాలు నిర్వహిస్తారు. గతంలో ముళ్ళ పొదలు, రాళ్ళురప్పలుకల్గిన కొండ దిగువప కాలిపడకప వెళ్ళె వారు. కానీమారిప కాలానుగుణంగా కొండ చుట్లూ సిమెంటురోడ్డు ఎంఎల్ఎ పట్టుబట్టి సిమెంటు రోడ్డు వేశారు.దాంతో ఇదో వేడుకగా మారింది. స్వామి అమ్మ
వార్లను మోసే కూలీలకు కూడా సులభమైంది.గ్రామాల్లో సందడి చోటు చేసుకుంది. కొత్త ఇఓ సారధ్యంలో మొదటిగిరిప్రదక్షిణమ బుధవారము, నిర్వహించనున్నారు.
No comments:
Post a Comment