శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్ర మంత్రి , శ్రీ కె. సునీల్ కుమార్ - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 30, 2022

శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్ర మంత్రి , శ్రీ కె. సునీల్ కుమార్

 శ్రీకాళహస్తీశ్వరుని సేవలో పాల్గొన్న కర్ణాటక రాష్ట్ర మంత్రి  , శ్రీ కె. సునీల్ కుమార్  





 స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి   :

ఈరోజు ఉదయం శ్రీకాళహస్తి ఆలయానికి విచ్చేసిన కర్ణాటక రాష్ట్ర ఇందన & కన్నడ సాంస్కృతిక శాఖా మంత్రివర్యులు  శ్రీ సునీల్ కుమార్ గారికి బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, నియోజకవర్గ బిజెపి పార్టీ ఇంచార్జి శ్రీ కోలా ఆనందకుమార గారు ఆలయ అతిథి గృహం వద్ద నియోజకవర్గ బిజెపి నాయకులతో కలసి ఆత్మీయస్వాగతం తెలియ జేశారు. 

  ఆలయ అధికారులు దక్షిణగోపురం వద్ద స్వాగతం పలికి,ప్రత్యేక రాహు-కేతు పూజా కార్యక్రమం తరువాత స్వామి - అమ్మవార్ల దర్శన ఏర్పాట్లు చేసి వేద ఆశీర్వచనం అనంతరం తీర్థప్రసాదాలు, స్వామి అమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు....

  పై కార్యక్రమం నందు బిజెపి పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, బిజెపి నాయకులు వజ్రం కిషోర్,గాండ్ల శివకుమార్, యువమోర్చ సభ్యులు, చందు రాయల్, భరత్  నాయుడు రవిరాయల్, ఢిల్లీ, తదితరులు పాల్గొన్నారు...

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad