లార్జిల్లో ఎలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటాం.
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఏదైనా ఘటనలు హోటల్లో జరిగినప్పుడు హోటల్ మేనేజ్మెంట్ పూర్తి బాధ్యతలు తీసుకోవాలి
అనుమానిత వ్యక్తుల కదలకిలు ఉన్నప్పుడు వెంటనే సమాచరం ఇవ్వాలి
హోటల్ యాజమాన్యంతో జరిగిన సమావేశంలో వెల్లడించిన శ్రీకాళహస్తి పోలీసులు.
జిల్లా ఎస్పీ శ్రీ.పి.పరమేశ్వర రెడ్డి ఐ.పి.యస్ గారి ఆదేశాల మేరకు శ్రీకాళహస్తి డీఎస్పీ విశ్వనాథ్ అధ్వర్యంలో స్థానిక రోటరీ క్లబ్ నందు హోటల్స్ యాజమాన్యం, నిర్వహులతో జరిగిన సమావేశంలో నిబంధనల గురించి వెల్లడించారు.
శ్రీకాళహస్తి నగరం ప్రసిద్ధి పొందిన దివ్య క్షేత్రం మని ఎక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించిన ఘటనకు తావులేదని ముక్యంగా యాత్రిక ప్రదేశం కావున యాత్రికుల ముసుగులో ఘటనకు జరిగే అవకాశం ఉంటుందన్నారు ఇలాంటి ఘటనలకు అవకాశం ఇవ్వకూడదని సూచించారు.
అనుమానం కలిగినా అనుమానించదగ్గ వ్వక్తుల కథలికలు ఉన్నా వెంటనే సంభందిత పోలీస్ వారికి సమాచరం ఇచ్చి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అర్బన్ సిఐ అంజూయాదవ్, యస్ఐ సంజీవి మరియు హొటల్ యాజమాన్యం వారు పాల్గొన్నారు.
No comments:
Post a Comment