శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి I. A. S - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 8, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి I. A. S

 శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి  I. A. S




శ్రీకాళహస్తీశ్వర స్వామి-అమ్మవార్ల దర్శనార్థం విచ్చేసిన  తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకట రమణా రెడ్డి  I. A. S  కుటుంబ సమేతంగా విచ్చేశారు. వారికి శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు   మరియు ఆలయ E. O. కె. వి.సాగర్ బాబు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేయించారు. తదుపరి వారు స్వామి అమ్మవార్ల దీపారాధన కార్యక్రమంలో పాల్గొన్నారు. తదనంతరం దక్షణమూర్తి సన్నిధి వద్ద శేష వస్త్రాలతో సత్కరించి వేదంపండితులతో  ఆశీర్వచనాలు ఇప్పించి స్వామి-అమ్మ వార్ల తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ R. D. O. హరిత గారు, ఆలయ అధికారులు మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad