రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులుగా శ్రీకాళహస్తి వారికి అవకాశం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీ సంస్థలో సభ్యులుగా శ్రీకాళహస్తికి చెందిన ఇద్దరికీ స్థానం దక్కింది వీరిలో శ్రీకాళహస్తికి చెందిన కొండు గారి కృష్ణకుమార్ ,పి ఊహలు ఎంపికైనట్లు తెలిపారు .ఈ సందర్భంగా వీరిని తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో దుశ్శాలువ, పూలమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ వెంకట రమణ ,భార్గవ మూర్తి, పూల చిన్న అబ్బ, సిద్ధులు గారి మురళి, సంపత్ కుమార్ తదితరులు పాల్గొని అభినందించారు.
No comments:
Post a Comment