శ్రీకాళహస్తి టౌన్,కుమార్ స్వామీ తిప్ప పైన నిర్వహించిన మహా కుంబాభిషెక కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి .
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తి దేవస్థానం అనుసంధానమైన విజ్ఞానగిరిపై వెలసి ఉన్న శ్రీవల్లిదేవసేనసమేత సుబ్రమణ్యస్వామి ఆలయం నందు నేడు మహాకుంబాభిషేక వేడుకలు ఆగమయుక్తంగా ఆలయ వేద పండితుల మంత్రోచ్ఛారణలమద్య ఘనంగా నిర్వహించారు.
స్వామిఅమ్మ వాళ్లకు ప్రత్యేక పూజది అభిషేకాలు, విమాన కలశనికి నూతన ధ్వజస్తంభానికి అభిషేకాది పూజాది కార్యక్రమాలు శాస్త్రంగానిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులుగారు, కమిటీ సభ్యులు ,ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు
No comments:
Post a Comment