లారీని ఢీకొన్న కర్ణాటక ఆర్టీసీ బస్సు.
12 మందికి గాయాలు తప్పిన పెను ప్రమాదం.
పూతలపట్టు నాయుడుపేట ప్రధాన రహదారిలోని పూతలపట్టు ఫ్లైఓవర్ వద్ద ఘటన .
పీలేరు నుండి బెంగళూరు వైపు వెళుతున్న లారీని వర్షంలో గమనించని కర్ణాటక ఆర్టీసీ డ్రైవర్ లారీ ని ఢీకొనడంతో ప్రమాదం .
పూతలపట్టు పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలింపు.
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పూతలపట్టు ఎస్సై రామ్మోహన్.
No comments:
Post a Comment