ఆడికృత్తిగా బ్రహ్మోత్సవాల గోడపత్రికల ఆవిష్కరణ
ఆడికృత్తిగా బ్రహ్మోత్సవాల గోడపత్రికలను ఎమ్మెల్యే మసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ధర్మకర్తల మండలి శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు ఆవిష్కరించారు. ఆలయంలోని దక్షిణామూర్తి వద్ద గోడపత్రికలను ఉంచి విశేష పూజలు జరిపారు. అనంతరం ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, చైర్మన్ అంజూర్ శ్రీనివాసులు ఈవో సాగర్ బాబులు గోడ పత్రికలను ఆవిష్కరించి అందరికీ పంపిణీ చేశారు. ఈనెల 18 నుంచి 28వ తేదీ వరకు ఆడి కృత్తిక ఉత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు సాధనమున్న రాయల్, జైశ్యామ్, కొండూరు సునీత, రమాప్రభ, పసల సుమతి, లక్ష్మి, జయమ్మ, ఆలయ అధికారులు Ac మల్లికార్జున ప్రసాద్ .దేవస్థానం ఉప ప్రధాన అర్చకులు కరుణాకరన్ గురుకుల్, వేద పండితులు అర్థగిరి న్యాయవాది లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment