ముక్కంటిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఈరోజు శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దర్శనానికి కుటుంబ సమేతంగా విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రివర్యులు గుడివాడ అమర్నాథ్ వీరికి శ్రీకాళహస్తి శాసనసభ్యులు రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యవాహణాధికారి సాగర్ బాబు దక్షిణ గోపురం వద్ద పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికి అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం శ్రీ మేధా గురుదక్షిణామూర్తి సన్నిధి వద్ద ఘనంగా సత్కరించి తీర్థప్రసాదాలు అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ఆలయ ధర్మకర్తల మండల చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఆలయ కార్యవాహణాధికారి సాగర్ బాబు, ఆలయ ధర్మకర్తల మండల సభ్యులు పాల్గొన్నారు
No comments:
Post a Comment