శ్రీకాళహస్తి ధర్మరాజు స్వామి ధ్వజారోహణం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపతి సమేత శ్రీ ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ధ్వజారోహణం శాస్త్ర యుక్తం గా నిర్వహించారు.
అంకురార్పణ పూజలతో వార్షిక బ్రహ్మోత్సవాలకు శ్రీకారం చుట్టారు.శ్రీకాళహస్తిలోని శ్రీ ద్రౌపతి సమేత ధర్మరాజుల స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంకురార్పణ పూజలతో ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు వేద పండితుల ఆధ్వర్యంలో కల్చస్థాపన పూజలు శాస్త్ర యుక్తంగా చేపట్టారు. అంకురార్పణ పూజలను సంప్రదాయ పద్ధతిలో నిర్వహించారు. అనంతరం ధ్వజస్తంభం వద్ద విశేష పూజారి కార్యక్రమాలు నిర్వహించి భక్తుల గోవింద నామ స్మరణ నడుమ ధ్వజాహరోహణం అత్యంత వేడుకగా నిర్వహించారు. ఈ పూజారి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే శ్రీ బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆలయ శ్రీ కాళహస్తి దేవస్థానం ట్రస్ట్ బోర్డు చైర్మన్ శ్రీ అంజూరు తారక శ్రీనివాసులు గారు, ఆలయ ఈవో సాగర్ బాబు ధర్మకర్తల మండలి సభ్యులు,జయశ్యామ్, కొండూరు సునీత, రమాప్రభ, లక్ష్మి. ఆలయ అధికారులు Ac మల్లికార్జున,Aeo కృష్ణరెడ్డి, సూపర్డెంట్ విజయసారధి, సబ్ టెంపుల్స్ ఇంచార్జ్ లక్ష్మయ్య, సుదర్శన్ నాయుడు,హరి, స్థపతి కుమార్మ మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పట్టణ అధ్యక్షులు పగడాల రాజు, కొండూరు నరసింహులు, BSNL అడ్వైజరీ కమిటీ డైరెక్టర్ సెన్నీరు కుప్పం శేఖర్, న్యాయవాది లక్ష్మీపతి, మొగారాల గణేష్, లీల, కొళ్లురు హరి, భాస్కర్, ప్రభాకర్, పసల కృష్ణయ్య, రుషేంద్రమణి, బాల గౌడ్, తేజ, సునీల్, తేజ పాల్గొన్నారు
No comments:
Post a Comment