భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర భారత రాజ నీతిజ్ఞులలో అగ్రగణ్యులు : డా"శ్యామాప్రసాద్ ముఖర్జీ - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Thursday, July 7, 2022

demo-image

భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర భారత రాజ నీతిజ్ఞులలో అగ్రగణ్యులు : డా"శ్యామాప్రసాద్ ముఖర్జీ

poornam%20copy

 భారతీయ జనసంఘ్ వ్యవస్థాపకులు, స్వతంత్ర భారత  రాజ నీతిజ్ఞులలో అగ్రగణ్యులు 

WhatsApp%20Image%202022-07-06%20at%202.01.41%20PM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


డా"శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి జయంతి సందర్భంగా  శ్రీకాళహస్తి పట్టణంలోని, బేరివారి మండపం వద్ద  పట్టణ బిజెపి కమీటీ సభ్యుల ఆధ్వర్యంలో వారి భారి చిత్రపటాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా 

బిజెపి రాష్ట్ర మీడియా ప్రతినిధి, 

శ్రీ కోలా ఆనందకుమార   విచ్చేసి వారి చిత్రపటానికి

పుష్పాంజలి సమర్పించి వారికి జోహార్లు తెలియజేయడం జరిగింది. కార్యక్రమం అనంతరం పాఠశాల చిన్నారులకు, నాయకులకు!! కోలా ఆనంద్ గారు మిఠాయిలు పంచిపెట్టడం జరిగింది.


ఈ సందర్భంగా శ్రీ కోలా ఆనంద్ గారు మాట్లాడుతూ 

శ్రీ శ్యామాప్రసాద్ ముఖర్జీ  గారి జీవిత విశేషాలను వారు  దేశము కోసము చేసిన అనేక సంస్కరణల గురించి మరియు వారి ఆశయాలను ప్రస్తుతం దేశములో ఆచరణలోకి తెచ్చిన  శ్రీ  నరేంద్రమోదీ గారి అభివృద్ధి పాలన గురించి కార్యకర్తలకు  వివరంగా తెలియ జేశారు... 

🪷 అదే విధంగా  బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారి ఆదేశాలతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అన్నీ పోలింగ్ బూత్ కేంద్రాల నందు వారి జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది అని వారు తెలియజేశారు..

                మరియు

                               జూన్ -23 న ముఖర్జీ గారి వర్ధంతి నుండి జూలై - 6  ఈరోజు వారి జయంతి వరకు   శ్రీకాళహస్తి నియోజకవర్గంలో  నిర్వహించిన సేవా కార్యక్రమాలను విజయవంతం చేసిన ఇంచార్జ్ లు, ప్రముఖ్ లకు, బిజెపి పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పేరు, పేరున శ్రీ కోలా ఆనంద్ గారు ధన్యవాదాలు తెలియజేశారు...   

                

 పై కార్యక్రమంలో శ్రీకాళహస్తి బీజేపీపార్టీ పట్టణ అధ్యక్షులు కాసరం రమేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి వజ్రంకిషోర్, బిజెపి నాయకులు గరికపాటి రమేష్ బాబు, చిలకా రంగయ్య, శ్రీమతి పద్మజా, సొట్టా సుకుమార్,కిట్టు, చెంగల్రాయులరెడ్డి, వీరాస్వామి ఆచారి, కోనేటి అయ్యప్ప, భాస్కర్,గోపాల్, వాసు యాదవ్, పుణ్యం ఢిల్లీ కుమార్, కిరణ్ మణి, యువమోర్చా సభ్యులు హరి, రవి,భరత్,ఢిల్లీ, మీర్జావల్లి, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages