శ్రీకాళహస్తీశ్వర స్వామి ని దర్శనం చేసుకున్న శ్రీకాళహస్తి ఆస్థాన విద్వాన్ పద్మశ్రీ డాక్టర్. యెల్ల వెంకటేశ్వర రావు
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వర స్వామి ని కుటుంబ సమేతముగా దర్శనం చేసుకున్న శ్రీకాళహస్తి ఆస్థాన విద్వాన్ పద్మశ్రీ డాక్టర్. యెల్ల వెంకటేశ్వర రావు . వీరికి ఆలయం తరపున స్వాగత ఏర్పాట్లు చేసిన ఆలయాధికారులు స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లను చేసినారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనంతో ఆలయాధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు.
పద్మశ్రీ డాక్టర్. యెల్ల వెంకటేశ్వర రావు మాట్లాడుతూ.. స్వామి అమ్మవారి దర్శనం చాల సంతోషంగా ఉందని, అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నం అన్నారు.
No comments:
Post a Comment