శ్రీకాళహస్తి, తొట్టంబేడు తసీల్ధార్ మరియు ఎంపిడిఓ లను కలిసిన శ్రీకాళహస్తి మీసేవ ఆపరేటర్లు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Friday, July 22, 2022

శ్రీకాళహస్తి, తొట్టంబేడు తసీల్ధార్ మరియు ఎంపిడిఓ లను కలిసిన శ్రీకాళహస్తి మీసేవ ఆపరేటర్లు

శ్రీకాళహస్తి, తొట్టంబేడు తసీల్ధార్ మరియు ఎంపిడిఓ లను కలిసిన శ్రీకాళహస్తి మీసేవ ఆపరేటర్లు 
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి, తొట్టంబేడు తసీల్ధార్, ఎంపిడిఓ లను మర్యాదపూర్వకంగా కలిసి అర్జీలు ఇచ్చిన శ్రీకాళహస్తి, తొట్టంబేడు మీసేవ ఆపరేటర్లు. ప్రస్తుత జరిగి గ్రామా/వార్డ్ సచివాలయ వ్యవస్థలో మేముకూడా ఒక భాగమే అని తెలిపారు.
అనంతరం సానుకూలంగా స్పందించిన శ్రీకాళహస్తి, తొట్టంబేడు తసీల్ధార్ మరియు ఎంపిడిఓ లు, మీసేవలో దరఖాస్తులు చెలుబాటుఅవుతాయని అన్నారు. గత కొన్నిరోజులుగా మీసేవ దరఖాస్తుల పరిశీలన సాంకేతికలోపంవల్ల ఆలస్యమైందని, ఇక ఆ సమస్యవుండదని అన్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad