శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ ఆవరణలో ఘనంగా డాక్టర్స్ డే సెలెబ్రేషన్స్. - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Saturday, July 2, 2022

demo-image

శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ ఆవరణలో ఘనంగా డాక్టర్స్ డే సెలెబ్రేషన్స్.

poornam%20copy

 శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ ఆవరణలో ఘనంగా డాక్టర్స్ డే సెలెబ్రేషన్స్.          

WhatsApp%20Image%202022-07-02%20at%2011.45.35%20AM

స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :

     జూలై 1 వ తేదీ డాక్టర్స్ డే సందర్బంగా శ్రీకాళహస్తి MGM హాస్పిటల్ ఆవరణలో శ్రీకాళహస్తి, సూళ్లూరుపేట, వెంకటగిరి మరియు నాయుడుపేట పట్టణాల్లోని డాక్టర్స్ అందరు కలిసి డాక్టర్స్ డే వేడుకలను MGM హాస్పిటల్ ఆవరణలో ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది డాక్టర్ లు పాల్గొని తమ తమ భావాలను సంతోషం గా పంచుకున్నారు. ఈ కార్యక్రమం లో MGM డైరెక్టర్ మయూర్ గారు మాట్లాడుతూ శ్రీకాళహస్తి చుట్టు ప్రక్క పట్టణాల డాక్టర్లు అందరు కలిసి ఇలాంటి గొప్ప కార్యక్రమాలు చేసుకుంటూ స్నేహ భావాలతో ఉండడం నాకు చాలా ఆనందంగా ఉందని రాబోయే రోజుల్లో ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో జరగాలని కోరుకుంటున్నానని తెలిపారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న డాక్టర్లు అందరు కలిసి  సంతోషం తో, ఘనంగా ఈ వేడుకలను జరుపుకున్నారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages