దహన క్రియలు నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం : బియ్యపు ఆకర్ష్ రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,రేణిగుంట :
రేణిగుంట టౌన్, జ్యోతినగర్ నందు రూప అను చిన్నారి అనారోగ్యంతో మరణించారు.వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి దహన క్రియలు నిమిత్తం 10,000 ఆర్థిక సహాయం అందజేసిన శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి గారి కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి .
No comments:
Post a Comment