అంగరంగ వైభవంగా శాకంబరీ_దేవి ఉత్సవం.
శాకంబరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింన దుర్గాదేవి మరియు మరగదాంభిక_దేవి అమ్మవార్లు.
శ్రీ స్వామివారి దేవస్థానం అనుబంధ దేవాలయమైన శ్రీ మరగదాంబిక సమేత మణికంఠేశ్వర స్వామి వారి దేవాలయం నందు ఈరోజు ఆషాడ పౌర్ణమి సందర్భంగా ఆలయంలోపుల వివిధ రకాల కూరగాయాలు, వివిధ రకాల పండ్లతో మరగదాంబిక దేవి మరియు దుర్గాదేవి అమ్మవార్లకు, ఆలయం లోపల సుందరంగా అలంకరించడం జరిగింది.
ఈరోజు ఉదయం అమ్మవార్లకి ప్రత్యేక అభిషేకము, ప్రత్యేక కూరగాయల మరియు పండ్లతో అలంకరణలు నిర్వహించడం జరిగింది.
No comments:
Post a Comment