మహిళాభివృద్ధి ద్యేయంగా జగనన్న ప్రభుత్వ : బియ్యపు మధుసూదన్ రెడ్డి
శ్రీకాళహస్తి పట్టణంలోని జడ్పీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు బాలాజీ(మెప్మా) మహిళా సమైక్య సర్వసభ్య సమావేశంకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి .
ఈ కార్యక్రమంలో మెప్మాలో లబ్ధి పొందిన మహిళలు తమ
ఏవిధంగా దినదిన అభివృద్ధి చెందుతున్నారో ఎమ్మెల్యే గారికి తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ,జగనన్న ప్రభుత్వంలో మహిళలకు పెద్దపీట వేస్తూ,మహిళాభివృద్ధి ద్యేయంగా పథకాలను ప్రవేశపెట్టి మహిళలు తమకాలపై తమ నిలబడి తమ కుటుంబ బాధ్యత పోషించే విధంగా పథకాలను ప్రవేశపెట్టిన ఘనత ఒక జగనన్న కే దక్కుతుందని తెలియజేశారు.మెప్మా గ్రూపులలో చేరి దినదినభివృద్ధి చెందుతున్న మహిళలకు అభినందనలు తెలియజేశారు. ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా తానున్నానని గుర్తుంచుకోవాలని మహిళాతలులకు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బోర్డు మెంబర్ మున్నా,రవి,ఖురేషి,సెన్నిరు కుప్పం శేఖర్ మరియు అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment