జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాలలో విక్రమ్ విద్యార్థులు ప్రభంజనం
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
ఆదివారం రోజు ప్రకటించిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పూర్తి చేసిన విద్యార్థులు జేఈఈ మెయిన్స్ పరీక్షా ఫలితాల్లో శ్రీకాళహస్తిలోని విక్రమ్ విద్యా సంస్థలకు చెందిన కె. బృందా 92.0 శాతం ఆర్. వర్షిణి సాయి 82.0 శాతం, పి మునీశ్వర్ 79.0 శాతం ఏ. మహేష్ 73.19 శాతం మరి కొంత మంది విద్యార్థులు జేఈఈ అడ్వాన్సు అర్హత సాధించారు. వీరిని కళాశాల డైరెక్టర్ జి. చంద్రశేఖర్ కరస్పాండెంట్ కె. ముని లక్ష్మి, ప్రిన్సిపాల్ మల్లిఖార్జున్ మరియు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ తమ కళాశాలలో విద్యార్థులకు ఉన్నతమైన విద్యతో పాటు ఎంసెట్, జెఈఈ మెయిమ్స్ ప్రవేశ శిక్షణ ఇస్తున్నామన్నారు.
No comments:
Post a Comment