అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు.
చిత్తూరు జిల్లా:
కుప్పం నియోజకవర్గం పరిధిలోని ఎస్ఈబి పోలీస్ శాఖ దాడుల్లో వివిధ కేసుల్లో పట్టుబడ్డ అక్రమ మద్యం ధ్వంసం చేసిన పోలీసులు.
జిల్లా ఇంఫార్సుమెంట్ సుపెరిడెంట్ అయేషా బేగం మరియు పలమనేరు Dsp గంగయ్య ఆధ్వర్యంలో నియోజకవర్గం పరిదేలోని కుప్పం అర్బన్ రూరల్ స్టేషన్ లు రామకుప్పం ,గుడుపల్లి, రాళ్లబుడుగురు మరియు కుప్పం S E B స్టేషన్ పరిధి లో520 కేసులు పట్టుబడ్డ మద్యం సుమారు 30 .78 ముప్పై లక్షల డెభై ఎనిమిది వేల రూపాయలు 55 700 బాటిల్లె మద్యాన్ని , సారాయి 803 లీటర్ల మద్యం ధ్వంసం చేసిన పోలీసులు..
అక్రమ మద్యం రవాణా చేస్తూ పట్టుబడితే పిడి కేసులు నమోదు చేస్తాం - అయేషా బేగం, మరియు Dsp గంగయ్య
No comments:
Post a Comment