తెలుగుమహిళసాధికారితశిక్షణకార్యక్రమo
రెండు రోజులుగా మంగళగిరి కార్యాలయంలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ కమిటీ
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు మహిళ అధ్యక్షురాలు శ్రీమతి వంగలపూడిఅనిత మరియు H.R.D చైర్మన్ రామాంజనేయులు గారి ఆధ్వర్యంలో మొదటి రోజు నిర్వహించిన తెలుగు మహిళ రాష్ట్ర కమిటి మరియు పార్లమెంట్ అధ్యక్షురాలు మరియు ప్రధాన కార్యదర్శి ల శిక్షణ తరగతుల్లో TDజనార్దన్గారు మాల్యాద్రిగారు, రాజేంద్రగారు, మద్దిపట్లవెంకటరాజుగారు, గద్దె_అనురాధగారు
రెండవ రోజు వర్ల రామయ్య, అనురాధ,తదితరులు శిక్షణ తరగతులు తీసుకోవడం జరిగింది
తెలుగు మహిళా సాధికారత- శిక్షణ 2రోజుల శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు చక్రాల ఉష , ప్రధాన కార్యదర్శి మట్టం. శ్రావణి రెడ్డి.
పార్లమెంట్ కమిటీ సభ్యులు కడియం.భారతి,పత్తిపాటి.భారతి,అనిత,రావమ్మా,మునెమ్మ, బుడ్డి.విజయలక్ష్మి, సూళ్లురుపేట మహిళా అధ్యక్షురాలు ప్రధానకార్యదర్శి గుణసుందరి,ప్రమీల, వెంకటగిరి మహిళా అధ్యక్షురాలు కౌసెల్యమ్మ,విజయమ్మ పాల్గొన్నారు.అదేవిదంగా అధినేత నారా చంద్రబాబు గారిని, రాష్ట్ర అధ్యక్షులు అచ్చo నాయుడు మహిళలు కలిశారు వీరిని ఉద్దేశించి మహిళలు పార్టీకి అండగా చురుకుగా ఉత్సాహం గా పని చేస్తున్నారని అభినందించారు రాబోవు రోజుల్లో కూడా పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి ఉదృతం గా తీసుకుపోవాలని దిశ నిర్దేశం ఇచ్చారు
No comments:
Post a Comment