జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు - స్వర్ణముఖి న్యూస్

.com/img/a/

NEWS

Home Top Ad

temple%20ad%20%20copy

Post Top Ad

Sunday, July 10, 2022

demo-image

జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

poornam%20copy

 జూలై 12న తిరుమలలో విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు

292360573_3233088207012173_102540191427694855_n


జూలై 11న విఐపి బ్రేక్‌ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవు
తిరుమల, 2022 జూలై 09: ఈ నెల జూలై 17 న ఆణివార అస్థానం సందర్బంగా తిరుమల శ్రీ‌వారి ఆలయంలో జూలై 12న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వ‌హించ‌నున్నారు. ఈ సందర్భంగా జూలై 12న విఐపి బ్రేక్ ద‌ర్శ‌నాలను టిటిడి ర‌ద్ధు చేసింది.
ఈ కారణంగా జూలై 11న‌ విఐపి బ్రేక్‌ దర్శనాల‌కు ఎలాంటి సిఫార్సు లేఖలు స్వీకరించబడవు. కావున భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించవలసిందిగా టిటిడి విజ్ఞప్తి చేసింది.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad

Pages