దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 2, 2022

దహనక్రియలు నిమిత్తం ₹10,000 ఆర్థిక సహాయం

 దహనక్రియలు నిమిత్తం ₹10,000  ఆర్థిక సహాయం


స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


శ్రీకాళహస్తి టౌన్, 11వ వార్డ్ సంతమైదానం నందు పనబాకం బాలాజీ ఆచారి  మరణించారు.వారి మృతదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించన ఎమ్మెల్యే బియ్యపు మధుసూధన్ రెడ్డి  కుమారుడు బియ్యపు ఆకర్ష్ రెడ్డి .

అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి దహనక్రియలు నిమిత్తం ₹10,000  ఆర్థిక సహాయం అందజేశారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad