శ్రీకాళహస్తీశ్వరుని దర్శనం పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్రెడ్డి
స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :
శ్రీకాళహస్తీశ్వరుని పాణ్యం ఎమ్మెల్యే రాంభూపాల్రెడ్డి దర్శించుకొని పూజలు జరుపుకున్నారు.
శ్రీకాళహస్తి ఆలయం కు విచ్చేసిన టీటీడీ బోర్డు మెంబర్ పాణ్యం శాసనసభ్యులు రాంభూపాల్ రెడ్డికి ఆలయ కార్యనిర్వహవాహణాధికారి సాగర్ బాబు ఆదేశాల మేరకు ఆలయ అధికారులు స్వాగతం పలికారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. ఆయన స్వామి అమ్మవార్లు ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. దర్శనానంతరం వేదపండితులు ఆయనను ఆశీర్వదించి తీర్థప్రసాదాలు బహుకరించారు.
No comments:
Post a Comment