శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Saturday, July 30, 2022

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు 


 ఓం నమశ్శివాయ

 శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం,

 శ్రీకాళహస్తి



 ఈ దినము అనగా తేదీ 29.07.2022 న దేవస్థానం యొక్క హుండీ లెక్కింపు జరిగినది. హుండీ లెక్కింపు నందు ఈ క్రింది విధముగా ఫలితములు వచ్చినవి.


నగదు -- 1,11,65,495.00


బంగారం -- 0.027.600 గ్రాములు


వెండీ. 269.45 కేజీలు


విదేశీ మారకం... 64

నెం.

 

USA = 41

MALAYSIA = 7

MALDIVES 2

CANADA = 1

UAE = 2

KUWAIT = 3

OTHERS = 8

 

ఇంతకు మునుపు హుండీ లెక్కింపు జరిగిన తేదీ.  13.07.2022

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad