జూలై 8న సెప్టెంబరు నెల వసతి కోటా ఆన్ లైన్ లో విడుదల
సెప్టెంబరు నెలకు సంబంధించిన తిరుమలలో వసతి కోటాను జూలై 8వ తేదీ శుక్రవారం ఉదయం 9 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
అదేవిధంగా, శుక్రవారం ఉదయం 11 గంటలకు జూలై 12, 15, 17తేదీల్లో వర్చువల్ ఆర్జిత సేవా టికెట్లు పొందిన భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
భక్తులు ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరడమైనది
No comments:
Post a Comment