జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలనిపిలుపునిచ్చిన జడ్జి నరేందర్ రెడ్డి - స్వర్ణముఖి న్యూస్

 స్వర్ణముఖి న్యూస్

NEWS

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, July 27, 2022

జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలనిపిలుపునిచ్చిన జడ్జి నరేందర్ రెడ్డి

 ఆగస్ట్ 13వ తేదీ జరుగు జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయాలని మరియు రాజీ మార్గమే రాజా మార్గం అని, ఈ అవకాశం కక్షి దారులు సద్వినియోగం చేసుకోవాలని  పిలుపునిచ్చిన  అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేందర్ రెడ్డి



స్వర్ణముఖిన్యూస్ ,శ్రీకాళహస్తి :


తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని కోర్టు సముదాయం నందు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నత అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమములో శ్రీకాళహస్తి అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి నరేందర్ రెడ్డి,  శ్రీకాళహస్తి కోర్ట్ పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లో ఉన్నతాధికారి,

 , కోర్ట్ సిబ్బంది, పారా లీగల్ వాలంటరీ లు ...మొదలైనవాలు పాల్గొన్నారు .

న్యాయమూర్తి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ...... ముందుగా లోక్ అదాలత్ గురించి వివరించారు. అనంతరం ఆగస్ట్ 13వ తేదీన జరిగే నేషనల్ లోక్ అదాలత్  విజయవంతం చేసే విధంగా పోలీస్ శాఖల అధికారులు సహకరించాలని కోరారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని కేసుల నుంచి ఉపశమనం పొందాలన్నా రు.  జాతీయ లోక్ అదాలత్ ద్వారా అధిక సంఖ్యలో కేసులు పరిష్కరించుకోవడానికి సహకరిస్తూ లోక్ అదాలత్ విజయవంతానికి కృషి చేయాలని, "రాజీమార్గమే రాజ మార్గంగా" ఎన్నుకొని ఎక్కువ కేసులని పరిష్కరించడానికి దోహద పడాలని కోరారు.ఈ లోక్ అదాలత్ కి కోర్టులో దీర్ఘకాలంగా పెండింగులో ఉన్న కేసుల్లో కక్షిదారులను ఒప్పించి అధిక సంఖ్యలో వాటిని రాజమార్గంలో పరిష్కరించడానికి సమిష్టి కృషి అవసరమని  తెలిపారు. 

ముఖ్యముగా అన్ని రకాల క్రిమినల్ మరియు సివిల్ కేసులు మరియు క్రిమినల్ కాంపౌండ్ కేసులు,

ఎన్ ఐ యాక్ట్ కేసుల్లో  సుమారు రెండు లక్షల విలువగల చెక్కు ఎన్ ఐ యాక్ట్ కేసు u/s 138,

బ్యాంక్ రికవరీ కేసు, Mact  కేసు, మ్యాట్రిమోనీ కేసు o/s 125 crps, లేబర్ డిస్ప్యూట్స్,

 ల్యాండ్ ఆక్విసిషన్ కేసు, other సివిల్ కేసు, రెవెన్యూ కేసు,  కాంపౌండ్ ఎక్సైజ్ కేసు,

 ఫ్రీ లిటిగేషన్ కేసు లు.... మొదలైన కేసులు పరిష్కరించుటకు జాతీయ లోక్ అదాలత్ ఉపయోగించు కోవాలని కోరారు.

No comments:

Post a Comment

Blog Archive

Post Bottom Ad